✅రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం చేసిన 41 వేల కోట్ల చెల్లింపులకు ఎలాంటి లెక్కాపత్రం లేదని… PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. బిల్లులు, వోచర్లు లేకుండానే చెల్లింపులు జరిగాయంటూ… గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు. AP ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ కు కాగ్ రాసిన లేఖను… ఈ ఫిర్యాదుకు జత చేశారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని… గత రెండు ఆర్థిక సంవత్సరాల రికార్డులను కాగ్ తో ప్రత్యేకంగా ఆడిటింగ్ చేయించాలని కోరారు.

#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–


We have taken this video from YouTube and posted it on our site and if you are the owner of this video or you have any problem with this video please contact us

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here